Tollywood VS AP Govt: Ram Gopal Varma tweets goes viral on YS Jagan over AP Tickets Rates Issue
#APTicketsRates
#RGVtweetsonjagan
#APCMJagan
#TicketPricingPolicy
#Nagarjuna
#RRR
#APGovt
#YSRCP
#Pawankalyan

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ మీ చుట్టూ వైసీపీ నేతలతో జాగ్రత్త అంటూ హెచ్చరించారు. మరోవైపు రాంగోపాల్ వర్మ కామెంట్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదని, పక్క రాష్ట్రంలో ఉండి ఆంధ్ర గురించి రామ్ గోపాల్ వర్మ ఏమైనా మాట్లాడతాడు అని ఆయన ఎద్దేవా చేశారు కొడాలి నాని.